IRCTC Recruitment 2026 : రైల్వే స్టేషన్ లలో ఫుడ్ చెక్ చేసే ఉద్యోగాలు
IRCTC Recruitment 2026 : రైల్వే స్టేషన్ లలో ఫుడ్ బాగుందా లేదా అని చెక్ చేసే ఉద్యోగాలు విడుదల రైల్వే విభాగం నుంచి ఏ నోటిఫికేషన్ విడుదలైన అదొక క్రేజీ అండి.. ఎందుకంటే ఆ రైల్వే అనే పేరు వింటే మనకి ఎక్కడలేని సంతోషం… చిన్నప్పటి నుండి రైల్వే లో జాబ్ కొట్టాలి అనేది..అందరికీ ఆశ. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) నుండి హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలని భర్తీ చేయడానికి అధికారికంగా … Read more